ఎర్రగుంట్ల మండలం కలమల్ల లో CPUSI కార్యవర్గ సమావేశం
కడపజిల్లా జమ్మలమడుగు నియోజవర్గం ఎర్రగుంట్ల మండలం కలమల్ల లో CPUSI కార్యవర్గ సమావేశం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కార్యదర్శి మాడిశెట్టి ప్రతాప్,మహిళా కార్యదర్శి ఏక్కీలూరు.అంజలి దేవి,జిల్లా కార్మిక సహాయ కార్యదర్శి ఎక్కలూరు సుబ్బరాయుడు...