Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం

బంగాళాకాతం లో డిశంబర్ 16 న ఒక ఉపరితల అవర్తనం ఏర్పడి, డిశంబర్ 18 కి అల్పపీడనం మారుతుంది.దాని గమనం (దిశ ) శ్రీలంక-తమిళనాడు -ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతుంది.

ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా ఏర్పడు తుంది.

ఆంధ్రప్రదేశ్ వైపు గా 50% ఛాన్స్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైపు గా వస్తే డిశంబర్ 21,22,23,24,25 వరకు వర్షాలు ఉండుటకు అవకాశం వుంది. ..ఈసారి భారీ ముప్పు సంభవిస్తుంది.రైతులు తమ పనులను డిశంబర్ 15 తారీకు లోపల పూర్తి చేసుకోవాలి..

Related posts

తెలంగాణ-బంగాళాఖాతం మధ్య ఆవర్తన ద్రోణి: ఐఎండీ

TV4-24X7 News

వన్ టౌన్ పోలీస్ సిబ్బందికి యోగా తరగతులు సీఐ జీడీ బాబు

TV4-24X7 News

వైసీపీ – పవన్ కల్యాణ్ పొత్తుల చర్చ: జగన్ సీఎం పదవి ఆఫర్?

TV4-24X7 News

Leave a Comment