శాంతికి త్వరలో డిస్మిస్ ఆర్డర్స్ !
విజయసాయిరెడ్డి విషయంలో తీవ్రంగా వివాదాస్పదమైన దేవాదాయశాఖ ఉద్యోగిని శాంతిపై విచారణ పూర్తి అయింది. ఆమెను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని ఉన్నతాధికారులు సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. వృత్తిపరంగా ఆమె తీవ్రమైన అవినీతికి పాల్పడటంతో పాటు...