కేజ్రీవాల్, హేమంత్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన మెగా ర్యాలీలో ఆప్ నేతలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రధాన...

