డిజిటల్ ప్రపంచంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి!
హైదరాబాద్: డిజిటల్ వేదికలలో మహిళలు వ్యక్తిగత ఫోటోలు, సున్నితమైన సమాచారాన్ని పంచుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నగర కొత్త పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. సజ్జనార్ వెల్లడించినట్లుగా, మోసగాళ్లు ఆన్లైన్లో సులభంగా దుర్వినియోగం...

