టమోటా ధర పతనం: రైతులు మద్దతు ధర కోసం రోడ్డుపై నిరసన
కర్నూలు: పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు అమాంతంగా పడిపోవడంతో రైతులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించారు. కిలో టమోటా రూపాయికి కూడా కొనుగోలు జరగడం లేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించమని...

