కాక పుడుతున్న ఏపీ రాజకీయాలు…ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్సయిందా.? ఈసీ కీలక ఆదేశాలు..
*ఏపీ ఎన్నికలకు రంగం సిద్ధమైందా?. ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు రాజకీయ పార్టీలతో పాటు.. ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధమైంది. ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు...

