Tv424x7
Andhrapradesh

నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటన..

సీఎం వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌..ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్‌. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఈ తరుణంలోనే వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కింద వర్చువల్ గా డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌..

Related posts

సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో మిని మహానాడు కార్యక్రమం

TV4-24X7 News

మోత‘ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల మోత

TV4-24X7 News

ఏకాదశి సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించిన వివేకానంద ట్యూషన్ విద్యార్థులు

TV4-24X7 News

Leave a Comment