గ్రూప్ 2, 3 ఫలితాల్లో సత్తా చాటిన కరీంనగర్ మహిళా కానిస్టేబుల్!!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా నుండి శైలుకిరణ్ అనే మహిళా కానిస్టేబుల్ అత్యద్భుతమైన ఫలితాలను సాధించి, తాజా గ్రూప్ పరీక్షల్లో సత్తా చాటింది. ఆమె డిప్యూటీ ఎంఆర్ఎ (గ్రూప్ 2) మరియు సీనియర్ అసిస్టెంట్ (గ్రూప్...

