Category : National
ట్రంప్ పై డ్రోన్ దాడి జరగొచ్చు: ఇరాన్ అధికారి
ట్రంప్పై ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి జావద్ లారిజనీ హెచ్చరించారు. సన్బాత్ చేసే సమయంలో డ్రోన్తో అటాక్ చేయొచ్చని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫ్లోరిడాలోని నివాసం కూడా ట్రంప్కు సురక్షితం కాకపోవచ్చని...
మస్క్ కొత్త పార్టీ.. పడిపోయిన టెస్లా షేర్లు
బిలియనీర్ ఎలాన్ మస్క్ USలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇవాళ ప్రీమార్కెట్లో టెస్లా షేర్లు 7% పడిపోయాయి. మస్క్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారాంతంలో $315.35 వద్ద...
దలైలామాకు మోదీ విషెస్.. చైనా ఆగ్రహం
టిబెట్లోని బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. పుట్టినరోజు వేడుకల్లో భారత అధికారులు పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెట్తో...
రేపు ఆదివారం 06/07/2025 తొలి ఏకాదశి
శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశంవిశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగంలక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యంవందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!!ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే...
అమర్ నాధ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం
జమ్మూ – కాశ్మీర్ :జమ్ముకశ్మీర్‌లో జూలై మూడు నుంచి ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో తాజాగా స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. రాంబన్‌లోని చందర్‌కోట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు గాయపడ్డారు. ఇక్కడి నుంచి...
ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే: ఖర్గే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందని ఏఐసీసీ అధ్యక్షులు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం
కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపాయి. SBI 2020లోనే మినిమమ్...
*ఈ నెల 5న జాతీయ లోక్ అదాలత్
ఈ నెల 5న రాష్ట్రంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు తెలిపారు. ఇందులో ఆస్తి, సివిల్ తగాదాలు, చెకౌబౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వంలో కేసుల పరిష్కారం...
కాంగ్రెస్ పై విరుచుకుపడిన కేజీవాల్
ఆప్ నేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘భారత కూటమి లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే. ఇప్పుడు కూటమిలేదు. కాంగ్రెస్ తన వాగ్దానాన్ని ఉల్లంఘించి బీజేపీకి ప్రయోజనం చేకూర్చింది.’ అని ఆయన ఆరోపించారు....
కమలం పార్టీకి మహిళా సారథి.. రేసులో పురందేశ్వరి, నిర్మల!
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి తొలిసారి మహిళను నియమించే అవకాశం రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, పురందేశ్వరి, వానతి శ్రీనివాసన్ మహిళా నేతృత్వానికి ఆర్ఎస్ఎస్ సానుకూలం! జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో కొత్త...