Tv424x7
National

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం

కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపాయి. SBI 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్పై రుసుమును ఎత్తివేసింది. మిగతా బ్యాంకులు సైతం ఇదే పంథాలో ముందుకెళ్లాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు..!!

Related posts

భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం

TV4-24X7 News

గాజా శాంతి సదస్సు: ప్రధాని మోదీ హాజరు కాలేదు

TV4-24X7 News

సమాచార హక్కు చట్టం 20 ఏళ్లు: ప్రజలకు నిజమైన పారదర్శకత ఇంకా దూరం

TV4-24X7 News

Leave a Comment