Category : Sports
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
,టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులో తొలి టెస్టు జరగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. కాగా, తొలిరోజు వర్షంతో టాస్ కూడా సాధ్యపడలేదు....
T20WC: నేడే ఫైనల్
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2007లో ఈ ఫార్మాట్‌లో ధోని సారథ్యంలో భారత్ టీ20...
నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్
క్రికెట్ ప్రేమికులకు కంటి నిండా వినోదంఉర్రూతలూగించే బ్యాటింగ్ విన్యాసాలు..అబ్బుర పరిచే బౌలింగ్ ప్రదర్శనలు..ఆశ్చర్య కరమైన ఫీల్డింగ్ చిత్రాలు..ఆఖరి బంతి వరకూ ఫలితం తేలకుండా.. ఉత్కంఠతో ఉత్తేజపరిచే అద్వితీయ పోరాటాలు! క్రికెట్ అభిమానులకు కంటినిండా వినోదం...
2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు ఎవరివో తెలుసా..?
2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు సొంతం చేసుకున్న టాటా గ్రూప్.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కుల కోసం ప్రతి సీజన్ కి 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనున్న టాటా గ్రూప్.. 2024-2028...
ఆస్ట్రేలియా కెప్టెన్ ” పాట్ కమిన్స్ ” IPL చరిత్ర లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డ్
👉 ఆస్ట్రేలియా కెప్టెన్ ” పాట్ కమిన్స్ ” IPL చరిత్ర లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డ్ సృష్టించారు. 👉 ఇతను ₹ 20.50 కోట్లు కు అమ్ముడయ్యాడు. 👉 ఇతనిని...
ఐపీఎల్ 2024 వేలం మొదలయింది
.అందరి కంటే ముందు కోటి కనీస ధరతో వెస్టిండీస్ ఆటగాడు రోమన్ పావెల్ వేలానికి వచ్చాడు.అతన్ని 7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది....

