Tv424x7
Sports

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

,టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య బెంగళూరులో తొలి టెస్టు జరగనుంది. భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. కాగా, తొలిరోజు వర్షంతో టాస్‌ కూడా సాధ్యపడలేదు. గురువారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related posts

కుల్దీప్ మ్యాజిక్.. పీకల్లోతు కష్టాల్లో పాక్…

TV4-24X7 News

ఐపీఎల్ 2024 వేలం మొదలయింది

TV4-24X7 News

నేటి నుంచే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్..!!

TV4-24X7 News

Leave a Comment