Category : Telangana
మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేసిన.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిమరోసారి...
దంచికొడుతున్న వర్షం.. నగరంలో పలు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అలాగే నగరంలో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు భారీ...
స్థానిక ఎన్నిలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ..!!
తెలంగాణ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇటు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తూనే రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చి ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.బిసిల రిజర్వేషన్ అంశం తేలకపోవడంతో...
రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన...
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సిట్ నోటీసులు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. గతంలో బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో...
Rice Price: పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!..
తెలంగాణలో సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఊరటను కలిగించింది. గతంలో క్వింటాల్ ధర రూ.5,000-6,000 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ.4,000-4,500 మధ్యకు పడిపోయింది.ఈ ధరల...
ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం రూ.5కే ఇడ్లీ, పూరి, ఉప్మా.
GHMC: రూ.5కే ఇడ్లీ, పూరి, ఉప్మా..ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం అందించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. హరే కృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామ్యంతో గ్రేటర్‌లోని 150 కేంద్రాల్లో త్వరలో అల్పాహారం(టిఫిన్) అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారంఏటా రూ.15.33...
చేపపిల్లల పంపిణీ ఉందా.. లేదా..?సీజన్ మొదలైనా నిర్ణయం తీసుకోని సర్కారు
హైదరాబాద్, వానకాలం సీజన్ మొదలైనా రాష్ట్రంలో చేపల పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పంపిణీ ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వానాకాలం...
10న తెలంగాణ క్యాబినెట్ భేటీ
తెలంగాణ క్యాబినెట్ ఈనెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక...
నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి: హరీశ్ రావు
టీజీ: రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ’20 నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు...