ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో భూపాలపల్లి జిల్లా గుంటూరు పల్లి కి చెందిన వి. గోపికృష్ణ 10 ఉద్యోగాలు సాధించారు. తాజాగా TGPSC రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో 70వ ర్యాంక్ గా నిలిచారు ఈయన ఇప్పటివరకు 7 కేంద్ర,3 రాష్ట్ర ప్రభుత్వ కొలువులు సాధించారు.ప్రస్తుతం గోపి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ట్రైనింగ్ పొందుతున్నారు. త్వరలో గ్రూప్-1 పోస్టులో జాయిన్ అవుతానని చెబుతున్నారు.
