కడప/ప్రొద్దుటూరు :ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వేల గృహాలు కట్టించి పేద ప్రజలకు ఇచ్చాము.ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మట్కా , గుట్కా, క్రికెట్ బెట్టింగ్ తో పాటు కోడి పందేలు కూడా ఆడిస్తున్నారు.ప్రొద్దుటూరు ను ఎమ్మెల్యే రాచమల్లు జూద ప్రొద్దుటూరు గా మార్చాడు.ప్రొద్దుటూరు లో బిసి నాయకుడు నందం.సుబ్బయ్య ను పట్టపగలు ఎమ్మెల్యే బావమరిది నరికి చంపించారు.నేను రాజకీయాలలో ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రొద్దుటూరు లో విస్తృతంగా తిరుగుతున్నాము.నాకు లేదా నా కుమారుడి కి టీడీపీ టికెట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం.ఎమ్మెల్యే రాచమల్లు పరిపాలన వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నేను నిజాయితీగా రాజకీయాలు చేశాను. ఎమ్మెల్యే రాచమల్లు లాగా విపరీతమైన అవినీతిపరుడిని కాదు.

previous post