Tv424x7
Andhrapradesh

నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లె గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న దాదాపు 250 కుటుంబాలకు ఒక్క నీటి బోరు కావడంతో రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం కాళీ బిందెలతో తమ నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. గతంలో వేసిన బోర్లని మరమ్మత్తులకు గురయ్యాయని అధికారులకు చెప్పిన పట్టించుకోవటం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.

Related posts

విశాఖ దక్షిణాన్ని అగ్రపథంలో నడిపిస్తా మీడియాతో ఎమ్మెల్యే వంశీకృష్ణ

TV4-24X7 News

ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ

TV4-24X7 News

తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు

TV4-24X7 News

Leave a Comment