Tv424x7
Andhrapradesh

చెట్టు కొమ్మ విరిగి పడడంతో బాటసారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

గిద్దలూరు పట్టణంలో, మాయ బజారులో గల వెటర్నరీ హాస్పిటల్ కాంపౌండ్ లో వున్న చెట్టు కొమ్మ విరిగి పడడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్టు కొమ్మ విరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు స్పందించి వెంటనే చెట్టు కొమ్మను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు

Related posts

గడివేములలో పిచికారీ డ్రోన్స్ ప్రారంభం!!

TV4-24X7 News

మహిళల భద్రతకు “శక్తి వాట్సప్ నంబర్” :డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

TV4-24X7 News

వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్

TV4-24X7 News

Leave a Comment