పాస్టర్లకు గౌరవవేతనం గత సంవత్సరం మే 2024 నుండి నవంబర్ 2024 వరకు ఉన్న బకాయిలు 30 కోట్లు విడుదల చేస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 8427 మంది పాస్టర్లకు ఈ వేతనం అందనుంది.

previous post
next post