Tv424x7
Andhrapradesh

భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

➤ భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసిన ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు.

➤ టీటీడీ గోశాలపై తిరుపతి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేసినట్లు ఎస్పీకి పిర్యాదు..

➤ ఎస్పీని కలసి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి..

➤ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన భూమనపై చర్యలు తీసుకోవాలని కోరిన భాను..

➤ భాను ఇచ్చిన పిర్యాదు మేరకు భూమన పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..

Related posts

వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుడ్ బై?

TV4-24X7 News

సీనియర్ పాత్రికేయులు బి.మురళీధర్ రెడ్డి మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

TV4-24X7 News

ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే వింత పోకడ..

TV4-24X7 News

Leave a Comment