మాగుంటకు సీటు లేదని బాలినేనికి తేల్చి చెప్పిన వైసీపీ పెద్దలు…మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని వైసీపీ పెద్దలకు స్పష్టం చేసిన బాలినేని….* సీఎం పిలిచినా రాను అని ఖరాఖండిగా చెప్పిన బాలినేని…నిన్న సీఎంఓ కార్యాలయానికి వచ్చిన బాలినేని….సీఎం బిజీగా ఉన్నారని కలవరని చెప్పడంతో వెనుతిరిగిన బాలినేని….ఈ రోజు బాలినేనికి సీఎంఓ నుంచి కబురుసీఎంఓలో మాగుంట అంశాన్ని తేల్చి చెప్పిన వైసీపీ పెద్దలు….నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్‌ఛార్జ్ గా చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి స్పష్టం చేసిన వైసీపీ పెద్దలు….ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పిన హైకమాండ్….వైసీపీ పెద్దలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం….విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన బాలినేని….

