తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో 11మందికి చోటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావుకాబోయే మంత్రులు వివరాలను రాజ్‌భవన్‌కు తెలియజేసిన రేవంత్‌కాబోయే మంత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుపుతున్న ఠాక్రే..

previous post
next post