Tv424x7
Andhrapradesh

ప్రకాశం బ్యారేజ్ కు మొదలైన వరద ఉధృతి

..విజయవాడ : కృష్ణానది పరివాహక ప్రాంతంలో 2 రోజులుగా భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజ్ 8 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటి విడుదల 6 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల తుపానుతో కాలువలకు నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు రాత్రికి ప్రకాశం బ్యారేజ్ కు వరద మరింత పెరిగే అవకాశం ఉంది.

Related posts

మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ: కొల్లు రవీంద్ర

TV4-24X7 News

భారీ కుంభకోణం….కిడ్నీ మార్పిడి చేస్తామంటూ రూ. 10లక్షలు వసూలు.. తీరా చూస్తే జంప్..!

TV4-24X7 News

కందుల నాగరాజు ఔదార్యం హిజ్రాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ

TV4-24X7 News

Leave a Comment