కడపజిల్లా జమ్మలమడుగు నియోజవర్గం ఎర్రగుంట్ల మండలం కలమల్ల లో CPUSI కార్యవర్గ సమావేశం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కార్యదర్శి మాడిశెట్టి ప్రతాప్,మహిళా కార్యదర్శి ఏక్కీలూరు.అంజలి దేవి,జిల్లా కార్మిక సహాయ కార్యదర్శి ఎక్కలూరు సుబ్బరాయుడు హాజరైయ్యారు.జమ్మలమడుగు CPUSI కార్యదర్శిగా మజ్జారి వెంకటేష్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమం లో మజ్జారి వెంకటేష్ ఆధ్వర్యం లో 30 కుటుంబాలు పార్టీ లో చేరారు.మజ్జారి వెంకటేష్ ఈ సమావేశం లో మాట్లాడుతూ స్థానిక సమస్యల పై ఏ పార్టీ లు స్పందించడం లేదని ప్రశ్నిచడానికి మా సమస్యలు పరిస్కారం కోసం ఈ పార్టీ లో చేరడం జరిగిందని తెలిపారు.బీసీ,sc, st, ల రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడే పార్టీనాపై నమ్మకం తో నన్ను cpusi జమ్మలమడుగు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.నా పై పెట్టీనా నమ్మకాన్ని వమ్ము చేయక భడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడెందు సిద్ధంగా ఉన్నానన్నారు.

next post