Tv424x7
National

ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధం.. అమెరికా ఫెడరల్‌ కోర్టు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమనిఅమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పునిచింది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విస్తత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ, ఓ ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సంచలన వాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తామని ఆయన తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో పేర్కొన్నారు. ”ఈ తీర్పు ఇలాగే కొనసాగితే, అది అమెరికాను నాశనం చేస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్‌ సుప్రీంకోర్టుకు అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును అక్టోబర్‌ 14 వరకు కోర్టు నిలిపివేసింది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లు యథావిధిగా అమల్లో ఉంటాయి. ఈ తీర్పు సుప్రీంకోర్టులో కూడా నిలబడితే, భారత్‌పై విధించిన 25 శాతం ప్రతిస్పందన సుంకం రద్దవుతుంది.ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధం.. అమెరికా ఫెడరల్‌ కోర్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పునిచింది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విస్తత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ, ఓ ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సంచలన వాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తామని ఆయన తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో పేర్కొన్నారు. ”ఈ తీర్పు ఇలాగే కొనసాగితే, అది అమెరికాను నాశనం చేస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్‌ సుప్రీంకోర్టుకు అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును అక్టోబర్‌ 14 వరకు కోర్టు నిలిపివేసింది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లు యథావిధిగా అమల్లో ఉంటాయి. ఈ తీర్పు సుప్రీంకోర్టులో కూడా నిలబడితే, భారత్‌పై విధించిన 25 శాతం ప్రతిస్పందన సుంకం రద్దవుతుంది.

Related posts

పాక్ అమ్మాయి, భారత్ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

TV4-24X7 News

శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన!

TV4-24X7 News

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం

TV4-24X7 News

Leave a Comment