ఉమ్మడి కడప జిల్లాలో ఇవాళ నలుగురు కీలక నేతల పర్యటించనున్నారు. రాజంపేట మండలంలో CM చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తారు. మంత్రి లోకేష్ సాయంత్రం కడపకు చేరుకుని రేపు కొప్పర్తిలో పర్యటిస్తారు. YS వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి జగన్, షర్మిల సాయంత్రం కడపకు చేరుకుంటారు. రేపు ఇడుపులపాయ వెళ్లనున్నారు.

previous post