Tv424x7
Andhrapradesh

మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు

ఆంధ్రప్రదేశ్ : విజయవాడలో దసరా వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో స‌న్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహకం సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, జలక్రీడలు, హెలీకాఫ్టర్ రైడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు, మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి.

Related posts

చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ…! ఎప్పుడో తెలుసా….?

TV4-24X7 News

ఎమ్మెల్యే వంశీకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన వివేకనంద సంస్థ సభ్యులు

TV4-24X7 News

తిరుమలలో భారీ వర్షం.. ఆ దారులు మూసివేత…

TV4-24X7 News

Leave a Comment