పర్వతారోహణకు నేపాల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అక్కడి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ సోమవారం నుంచి అమల్లోకొచ్చాయి. ఎవరెస్ట్ లాంటి 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను ఎక్కాలంటే ఇద్దరు సభ్యుల టీమ్ వెంట కనీసం ఒక మౌంటేన్ గైడ్ తప్పనిసరి చేసింది. అటు సీజన్ల వారీగా మౌంటేన్ క్లెంబింగ్ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచింది. MAR-MAY మధ్య ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒక్కొక్కరు రూ.13.2 లక్షలు కట్టాల్సిందే.

previous post