Tv424x7
National

మరోసారి రష్యా భారీ రాకెట్ ప్రయోగం వాయిదా

మరోసారి రష్యా భారీ రాకెట్ ప్రయోగం వాయిదారష్యాకు చెందిన భారీ రాకెట్ ‘అంగార-ఎ5’ ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సింది. అయితే ప్రయోగ సమయానికి రెండు నిమిషాల ముందు ఈ ప్రయత్నాన్ని ఇంజినీర్లు విరమించుకున్నారు. రాకెట్ సెంట్రల్ బ్లాక్ లోని ఆక్సిడైజర్ ట్యాంక్ లో పీడన వ్యవస్థ విఫలం కావడమే ఇందుకు కారణమని అధికారులు వెల్లడించారు.

Related posts

ఐబొమ్మ పాత పోస్ట్‌ను కొత్తదిగా చూపిస్తున్న మీడియా ఛానల్స్

TV4-24X7 News

పాకిస్థాన్‌కు ఐదో తరం ఫైటర్లు – భారత్ వెనుకబాటు..

TV4-24X7 News

దలైలామాకు మోదీ విషెస్.. చైనా ఆగ్రహం

TV4-24X7 News

Leave a Comment