Tv424x7
National

రంజాన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

రంజాన్ పండుగకు ముందు రోజు రాత్రి నెలవంక కనిపించిన తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అప్పటితో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఈద్( పండుగ ) రోజు ఉపవాసం ఉండకూడదని ఖురాన్ చెబుతోంది. ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) నమాజ్ కంటే ముందు ‘ జకాత్ ‘ చెల్లిస్తారు. ఇస్లాం 5 మూల స్తంభాల్లో జకాత్ 4వది. పండుగ రోజున నమాజ్​కు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండుగకు ఈద్​ ఉల్​ ఫితర్​ అని పేరు వచ్చింది.

Related posts

బీహార్‌లో తుది ఓటరు జాబితా విడుదల!!

TV4-24X7 News

వాట్సాప్ లో కొత్త మోసం.. జాగ్రత్త..!

TV4-24X7 News

85 లక్షల వాట్సప్ ఖాతాలపై నిషేధం!

TV4-24X7 News

Leave a Comment