అమెరికాలో పర్యటించే భారతీయుల సంఖ్య 2001 తర్వాత తొలిసారి తగ్గింది. 2024 జూన్‌లో 2.3 లక్షల మంది వెళ్లగా, 2025 జూన్‌లో 2.1 లక్షలకు పడిపోయింది. అంటే, 8% తగ్గుదల. జులైలో కూడా 5.5% తగ్గింది. అమెరికా వాణిజ్య శాఖకు చెందిన నేషనల్ ట్రావెల్ & టూరిజం ఆఫీస్ ఈ వివరాలు వెల్లడించింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా ట్రంప్ అమెరికా వీసా రుసుములను పెంచడం, ఇంటర్వ్యూ నిబంధనలను కఠినతరం చేయడం అని అధికారులు తెలిపారు.

previous post
next post