Tv424x7
Andhrapradesh

మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు

ఆంధ్రప్రదేశ్ : విజయవాడలో దసరా వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో స‌న్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహకం సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, జలక్రీడలు, హెలీకాఫ్టర్ రైడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు, మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి.

Related posts

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందే

TV4-24X7 News

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ?

TV4-24X7 News

బట్టలు షాప్ ఓపెనింగ్ ప్రారంభించిన విల్లూరి

TV4-24X7 News

Leave a Comment