Andhrapradeshఅడ్వొకేట్ వామనరావు దంపతుల హత్యపై సీబీఐ కేసు నమోదు.. by TV4-24X7 NewsSeptember 2, 2025September 2, 20250 సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐసెక్షన్లు 120B, 341, 302, 34 కింద కేసు నమోదుFIRలో వసంతరావు, కుంట శ్రీనివాస్, కుమార్ పేర్లు2021 ఫిబ్రవరి 17న రామగిరి పీఎస్‌లో FIR నమోదు. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share