Tv424x7
Andhrapradesh

50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత

తెలుగు రాష్ట్రాల్లో వైద్య మండలి సభ్యులు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు…ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు….తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు….. దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు వెల్లడించారు…..

Related posts

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

TV4-24X7 News

అంగన్ వాడి వర్కర్ల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలి

TV4-24X7 News

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత, ఏపీ హైకోర్టు ఆదేశాలు!!

TV4-24X7 News

Leave a Comment