AndhrapradeshPoliticalసొంత పార్టీ కార్యకర్తలను కలిసేందుకు వీఐపీ పాసులా? by TV4-24X7 NewsSeptember 2, 2025September 2, 20250 జగన్ తీరుపై లోకేశ్ సెటైర్లు తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో వైకాపా కార్యకర్తలకు మాజీ సీఎం వైఎస్ జగన్ వీఐపీ పాసులు జారీ చేయడంపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share