హనుమకొండ: ఓగులపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.హనుమకొండ నుండి ఎటుర్ నాగారం వెళ్తున్న వరంగల్ 2 డిపోకు చెందిన బస్సు ఒగులాపూర్ వద్ద అదుపు తప్పి పొల్లాలలోకి దుసుకెళ్ళింది.. బస్ లో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి ..108 అంబులెన్స్ లో గాయపడిన ప్రయాణికులను ఎంజీఎం కు తరలించారు.
next post