PoliticalTelanganaపార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురి పైన కూడా చర్యలు తీసుకోడానికి వెనకాడని కేసీఆర్ by TV4-24X7 NewsSeptember 2, 2025September 2, 20250 కేసిఆర్ నిర్ణయాలు అభినందనీయం. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నాము - జుక్కల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share