Tv424x7
Telangana

tv9 విలేకరికి బెదిరింపులు ఎస్పీ కి ఫిర్యాదు

TV9 రిపోర్టర్‌ను కాంగ్రెస్ నేత హత్య చేస్తానంటూ చేసిన బెదిరింపులపై ఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టు జేఏసీ

ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే దానిపై కోపమైన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చంపుతానంటూ బెదిరించాడు. అలాగే తన అనుచరులను జర్నలిస్ట్ నరేష్ ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపాడు.దీనిపై తమకు తాము ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్నమని.. జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను అరికట్టలని జర్నలిస్టు జేఏసీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ అలంని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

Related posts

సిటీ సివిల్ కోర్టులో 10 కోట్ల దావా పిటిషన్ వేసిన కేటీఆర్!!

TV4-24X7 News

బాలికల హాస్టల్లోకి బీరు బాటిల్‌తో ప్రవేశించిన వ్యక్తి – ఆందోళన లో తల్లిదండ్రులు….

TV4-24X7 News

ములుగు మండల్ క్షీరసాగర్ గ్రామంలో భాజపా క్యాలెండర్ ఇంటింటి పంపిణీ

TV4-24X7 News

Leave a Comment