ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్లు (Multipurpose), ఆఫీసర్ స్కేల్-I, II, III పోస్టుల భర్తీ కోసం మొత్తం 13,217 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమైంది
👉 ఆఖరి తేది: 2025 సెప్టెంబర్ 21
👉 ఆధికారిక వెబ్‌సైట్: https://ibps.in
అర్హతలు:
సంబంధిత పోస్టుకు అనుగుణంగా విద్యార్హతలు మరియు ఇతర అర్హతలు అవసరం.అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి అర్హత కలిగిఉన్నారని నిర్ధారించుకోవాలి.
పోస్టుల వివరణ:
ఆఫీస్ అసిస్టెంట్ (Multipurpose)ఆఫీసర్ స్కేల్-I
(Assistant Manager)ఆఫీసర్ స్కేల్-II
(Manager)ఆఫీసర్ స్కేల్-III (Senior Manager)
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.