గుత్తి: భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బలకా నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గా ఎల్.నాగేంద్ర గుంతకల్ నియోజకవర్గం అసెంబ్లీ కో కన్వీనర్ గా ఆదినేని రామాంజనేయులు నూతనంగా నియామకమైన సందర్భంగా గుత్తి బిజెపి మండల కార్యాలయంలో ఘనంగా సన్మానం చేయించడం జరిగినది ఈ కార్యక్రమంలో టౌన్ ప్రధాన కార్యదర్శి రొయ్యల నారాయణ జిల్లా ఉపాధ్యక్షులు బావిగడ్డ ఓబులయ్య కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తెగ దొడ్డి తిమ్మారెడ్డి ఓబీసీ మోర్చా మనకిబాత్ జిల్లా కన్వీనర్ జేయం మాణిక్యం ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం రామాంజనేయులు ఎం శ్రీరాములు ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి హరీష్ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య ఐటి సెల్ జిల్లా కన్వీనర్ మంజునాథ్ గౌడు మండలకార్యదర్శి వరిమడుగు లక్ష్మీనారాయణ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రంగస్వామి రెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మురళి బిజెపి నాయకులు కె వి ప్రసాద్ ఏం సురేష్ ఎన్ వీర చంద్ర పోతురాజు రామాంజనేయులుమరియు కార్యకర్తలు పాల్గొన్నారు
