Tv424x7
National

కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.!

కేంద్ర ప్రభుత్వం కీలక ఖనిజాల రీసైక్లింగు ప్రోత్సహించడానికి రూ. 1,500 కోట్ల పథకానికి ఆమోదం తెలిపింది.

ఈ పథకం ఆరు సంవత్సరాల పాటు (2025-31 వరకు) వర్తిస్తుంది. దీని ద్వారా బ్యాటరీ వ్యర్థాలు, ఇ-వ్యర్థాలను రీసైకిల్ చేస్తారు. ఇది దాదాపు రూ.

8,000 కోట్ల పెట్టుబడులు, 70 వేల ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా.

Related posts

మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

TV4-24X7 News

ఎన్నికల్లో ధన వర్షం రోజుకు రూ.100కోట్లు సీజ్!

TV4-24X7 News

అమెరికాలో భారత రాయబారిగా వినయ్‌ క్వాత్రా

TV4-24X7 News

Leave a Comment