Tv424x7
Telangana

మంత్రి సీతక్క ఇలాకాలో పంచాయతీల దుస్తితి….. ఇలా….

చెత్తను ఎత్తి వేసే తోపుడు బండికి విరాళాలు కావాలని ఫ్లెక్సీలు ఏర్పాటు.

గత కేసీఆర్ ప్రభుత్వం చెత్తను తొలగించడానికి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కేటాయించగా, ఇప్పుడు పంచాయతీలకు నిధులు లేక కనీసం తోపుడు చెత్త బండ్ల కోసం విరాళాలు ఇవ్వాలని ఫ్లెక్సీలు.

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట చెత్త బండిని విరాళంగా ఇవ్వాలని ఫ్లెక్సీలు పెట్టిన కార్యదర్శి చందూలాల్.

మేజర్ గ్రామ పంచాయతీకి నిధులు కరువయ్యాయ? తోపుడు బండికి కూడా నిధులు లేవా? అంటూ అందరూ విమర్శించడంతో ప్లెక్సీలను తొలగించిన అధికారులు.

Related posts

కలెక్టర్ మానవత్వం పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం

TV4-24X7 News

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి : కేటీఆర్..!!

TV4-24X7 News

ఆ ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశాం

TV4-24X7 News

Leave a Comment