Tv424x7
Telangana

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి : కేటీఆర్..!!

హైదరాబాద్ : దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.”కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మోసం చేయడమే. సన్న, దొడ్డు వడ్లు రెండింటికీ బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతులకు పంగనామాలు పెడితే ఊరుకోం’ అని హెచ్చరించారు.

Related posts

పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి..

TV4-24X7 News

హైడ్రాకు ఇక తిరుగులేదు.. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

TV4-24X7 News

సామాజిక సేవలో అద్భుత ప్రతిభకు రాష్ట్రపతి అవార్డు – తెలంగాణ విద్యార్థి ఘనత

TV4-24X7 News

Leave a Comment