Tv424x7
Telangana

సామాజిక సేవలో అద్భుత ప్రతిభకు రాష్ట్రపతి అవార్డు – తెలంగాణ విద్యార్థి ఘనత

హైదరాబాద్:

తెలంగాణ విద్యార్థి వంగపల్లి మణిసాయివర్మ జాతీయ సేవా పథకంలో (NSS) ప్రతిభ చూపించి రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్నారు.

హైదరాబాద్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న మణిసాయివర్మ, తన సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకువచ్చినందుకు ప్రత్యేక గుర్తింపు పొందాడు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన ‘మై భారత్ – నేషనల్ సర్వీస్ స్కీం’ అవార్డును నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందజేశారు.

వారు పాల్గొన్న కార్యక్రమాలు యువతలో సేవా భావాన్ని పెంపొందించడంలో మోడల్‌గా నిలిచాయి

Related posts

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపు.

TV4-24X7 News

భగ్గుమన్న బంగారం.. మరింత పెరిగిన ధర

TV4-24X7 News

వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ : మంత్రి సీతక్క..!!

TV4-24X7 News

Leave a Comment