Tv424x7
Telangana

భగ్గుమన్న బంగారం.. మరింత పెరిగిన ధర

హైదరాబాద్‌:

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర రికార్డు స్థాయిలో 3743 డాలర్లకు చేరింది. డాలర్ విలువ రూ.88.30 వద్ద ఉండటంతో దేశీయంగా బంగారం ధరలు మరింత ఎగసిపోయాయి.

సోమవారం రాత్రి 11 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,16,000గా నమోదైంది. ఇది శనివారం ధర రూ.1,13,790తో పోలిస్తే రూ.2,200 ఎక్కువ. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.1,45,000కి చేరింది.

Related posts

తెలంగాణలో 77 మంది డీఎస్పీల బదిలీ..!!

TV4-24X7 News

వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్

TV4-24X7 News

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

TV4-24X7 News

Leave a Comment