Tv424x7
Andhrapradesh

ఏపీ కాబినెట్ కీలక నిర్ణయాలు…

  1. ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ సేవా పథకం

రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది.

ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించనున్నారు.

ఇది రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు వర్తిస్తుంది.

ఆరోగ్య బీమా పాలసీగా దీని అమలు చేయనున్నారు.

🔹 2. కొత్త మెడికల్ కళాశాలలు

పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్‌లో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కళాశాలలు స్థాపించడానికి ఆమోదం.

వైద్య విద్యా వృద్ధికి ఇది ఎంతో ఉపయుక్తం కానుంది.

🔹 3. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలు

ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలుసవరణలు కేబినెట్ ఆమోదించిందని సమాచారం.

వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Related posts

జనసేనలో ఆవేశానికి గ్రీన్ సిగ్నల్ లేదు: పవన్ కల్యాణ్ నేతలకు హెచ్చరిక..

TV4-24X7 News

నేడు టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ..

TV4-24X7 News

పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే.. సీఎం జగన్‌

TV4-24X7 News

Leave a Comment