రేపు ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈరోజు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రాత్రి ఢిల్లీకి బయలుదేరుతున్నారు.ఇది ఆయన 53వ ఢిల్లీ పర్యటన.
👉 రేపు జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
👉 కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక నేతలతో వ్యూహాలపై చర్చించనున్నారు.
అనూష