విజయవాడ..మార్చిలో పది, ఇంటర్ పరీక్షలు: మంత్రి బొత్సమార్చి 3 నుంచి పదో తరగతి పరీక్షలు: మంత్రి బొత్సమార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు: మంత్రి బొత్సఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు: మంత్రి బొత్సఇంటర్ పరీక్షలు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారుపదో తరగతి పరీక్షలు 6 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారుఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు
