వైసీపీ రాష్ట్ర చేనేత విభాగం జాయింట్ సెక్రటరీ గా సుబ్బారాయుడు నియామకం …కడప జిల్లా ఖాజీపేట మండలo అప్పనపల్లి గ్రామానికి చెందిన పుల్లగూర వెంకట సుబ్బారాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం జాయింట్ సెక్రటరీ గా నియమించిన అందుకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు సజ్జల రామకృష్ణ గారికి విజయ సాయి రెడ్డి గారికి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మరియు మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లే రఘురామిరెడ్డి గారికి హృదపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను… నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కర్తవ్యముగా భావించి బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి పూర్తిగా పని చేస్తానని తెలియజేశారు

previous post