కానిస్టేబుల్ సత్యకుమార్ కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా అందజేసిన సీఎం జగన్ గారువీధి నిర్వహణ లో భాగంగా కడప-చెన్నై జాతీయ రహదారి పైన వే రోడ్డు కడప నుండి భాకారపేట వద్ద ఉన్న బెట్టాలియన్ కు వస్తున్న APSP కు చెందిన కానిస్టేబుల్ PC 226- సత్య కుమార్(2005 బ్యాచ్,) సొంత ఊరు చెన్నూర్ మండలం. భకరా పేట సమీపం లో మలినేని పట్నం గ్రామం వద్ద బైక్ పైన వస్తున్న కానిస్టేబుల్ సత్య కుమార్ పై అకస్మాత్తుగా చెట్టు విరిగి పడి అక్కడికక్కడే చనిపోయాడు

previous post